ICC Cricket World Cup 2019 : Bangadesh V Afghanistan Match Preview ! || Oneindia Telugu

2019-06-24 116

ICC Cricket World Cup 2019:Bangladesh sitll have a chance of making the semi-finals with Sri Lanka's surprise win over England keeping the Tigers alive in the World Cup.
#icccricketworldcup2019
#sarfaraz
#indvafg
#shakibalhasan
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia


ప్రపంచకప్‌లో భాగంగా సౌథాంప్టన్‌ వేదికగా సోమవారం అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పరాజయం పాలవడంతో బంగ్లా సెమీస్‌పై ఆశలు మెరుగయ్యాయి.భారీ ఓటమితో ఏ మ్యాచ్ ఆడకపోవడంతో నెట్‌ రన్‌రేట్‌ ఉంది. ప్రస్తుతం బంగ్లా పాయింట్ల పట్టికలో ఐదు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచులలో (అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌) గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో బంగ్లా-అఫ్గాన్‌ పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు వరుస ఆరు పరాజయాలతో అఫ్గానిస్థాన్‌ టోర్నీ నుండి నిష్క్రమించింది.